Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే కూతురు శుభలేఖలు పంపిణీ చేసిన సర్పంచ్

ఎమ్మెల్యే కూతురు శుభలేఖలు పంపిణీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఈ నెలలో జరగనున్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కూతురు వివాహ ఆహ్వాన పత్రికలను డోంగ్లి మండల పరిధిలోని ఎనబొర గ్రామ సర్పంచ్ ప్రముఖులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆహ్వానితులందరూ హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -