Thursday, May 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్దండేపల్లిలో బడిబాట..

దండేపల్లిలో బడిబాట..

- Advertisement -

నవతెలంగాణ – దండేపల్లి /జన్నారం
బడిబాట కార్యక్రమం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దండేపల్లి లో ఇటీవల 10 వ తరగతి ఫలితాలలో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులు జశ్విత్,అనుశ్రీ లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగర్ష్ రాజేశ్వర్ రావ చేతుల మీదుగా నగదు బహుమతి, ఇతర బహుమతులు, తల్లీ దండ్రులకు శాలువాతో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంగర్ష్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల తర్వాత మా పాఠశాల విద్యార్థులు మండల టాపర్ లుగా నిలిచినందున చాలా గర్వంగా ఉందనీ రాబోయే సంవత్సరాలలో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించడానికి చాలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఉపాధ్యాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -