– ఎంఈఓ పావని
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల యందు ఈ నెల 28న అండర్-14,17 జిల్లాస్థాయి ఎస్.జీ.ఎఫ్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు ఎంఈఓ పావని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.28,29న మండలంలోని అయా గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు వారి విద్యార్థులను విథిగా హజరయ్యేల చోరవచూపాలని..ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో జరిగే జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. వివరాలకు 9449453619 పోన్ నంబర్ యందు సంప్రదించాలని సూచించారు.