Saturday, May 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధ్యతలు చేపట్టిన సొసైటీ చేర్మెన్ రాజేందర్ రెడ్డి 

బాధ్యతలు చేపట్టిన సొసైటీ చేర్మెన్ రాజేందర్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు సొసైటీ చేర్మెన్ గా ధర్మయ్య గారి రాజేందర్మ రెడ్డి శుక్రవారం ఛార్జి తీసుకున్నారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి ఈరోజు తనతోపాటు తమ పాలకవర్గం ఛార్జి తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమములో సొసైటీ పరిధిలోని అయ్యాగ్రామాల డైరెక్టర్లు, సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -