Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడుగు, బలహీన వర్గాల ఆశయజ్యోతి శ్రీదర్ బాబు

బడుగు, బలహీన వర్గాల ఆశయజ్యోతి శ్రీదర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
బడుగు,బలహీన వర్గాల ఆశయజ్యోతి రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుని మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అన్నారు.శ్రీదర్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శనివారం ఎడ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -