స్థిరంగా బంగారం,వెండి ధరలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత దేశంలో మరోసారి స్థిరంగా బంగారం ధరలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60, 330 గా నమోదు కాగా అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 300 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 తగ్గి రూ. 77, 700 గా నమోదు అయింది.

Spread the love