స్థిరంగా బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63, 270 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58, 000 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగానే నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 78, 000 గా నమోదు అయింది.

Spread the love