Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది

- Advertisement -

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి 
నవతెలంగాణ-రామారెడ్డి 

రైతులకు సరిపడే యూరియా నిలువలు ఉన్నాయని, రైతులు అధైర్య పడవద్దని, దశలవారీగా యూరియా ను రైతులకు అందజేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అధిక ధరలకు రసాయన ఎరువులు, పురుగు మందులు , నకిలీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి, ఏవో భాను శ్రీ, ఏఈఓ రాకేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -