Thursday, June 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణస్వీకారం చేసిన తాడిచెర్ల సర్పంచ్, ఉపసర్పంచ్

ప్రమాణస్వీకారం చేసిన తాడిచెర్ల సర్పంచ్, ఉపసర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల సర్పంచ్ గా బండి స్వామి,ఉప సర్పంచ్ గా బొబ్బిలి రాజు గౌడ్ ఎన్నికైయ్యారు. సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డిచే ప్రమానస్వీకారం చేసి,బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన ప్రజలకు వారు ప్రత్యేక తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోద్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -