Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దతూండ్ల హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పెద్దతూండ్ల హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పెద్దతూoడ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ బండారి నర్సింగం,మాజీ ఎంపీపీ మలహల్ రావు మాట్లాడారు. ఉన్నతమైన ఆశయాలతో ఒక తరాన్ని తీర్చిదిద్ది..వారి ద్వారా భవిష్యత్ సమాజాన్ని నిర్మిచడమే గురువుల దినోత్సవమన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.తిరుపతి, ఉపసర్పంచ్ తాళ్ళ రవీందర్, వార్డు సభ్యులు బండ విష్ణువర్ధన్, వంశీ, కేశవచారి, సంధ్యారాణి రవీందర్, నాగేశ్వరరావు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -