Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్మలపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం

వెల్మలపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్ల వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా తల్లిదండ్రులు, విద్యార్థులు సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -