నేడు తెలంగాణలో ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల

Inter-Studentనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనుండగా… 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

Spread the love