మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ కిషోర్ మారిశెట్టి నిర్మాతగా రోహిత్, శశి దర్శకత్వంలో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఇల్లు. హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. నేటి (ఆదివారం) నుంచి ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ కథ సుధ చిత్ర బృందం మీడియా వారికి ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, 'ఒక సాధారణ కథను సహజ సిద్ధంగా అదేవిధంగా చాలా అందంగా ప్రేక్షకులు ముందుకు తీసుకుని రావడం అనేది ఎంతో క్లిష్టమైన విషయం. ఈనెల 14 నుండి స్ట్రీమింగ్ కానున్న 'ఇల్లు మీ మనసులో ఎంతో ప్రశాంతతను తెలుపుతుందిఅని అన్నారు. 'నేను నిర్మాతగా రావడానికి కారణం రామానాయుడు, రామోజీ రావు. 'ఇల్లుతో కొత్త కంటెంట్ తీసుకుని రావడం నాకు సంతోషాన్నిస్తోంది. అందరి సమష్టి కృషి ఫలితంతో సినిమా చాలా బాగా వచ్చింది` అని చెప్పారు.
అదే మా ‘ఇల్లు` ప్రత్యేకత..
- Advertisement -
- Advertisement -



