బ్లౌజ్ కంప్యూటర్ వర్క్స్ చేయబడుతాయి 

నవతెలంగాణ- ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండల కేంద్రంలో మేయిన్ రోడ్ సెంటర్ లో బ్లౌజ్ సంబంధిత కంప్యూటర్ వర్క్స్(ఎమ్ రైడింగ్) చేయబడుతాయని స్థానిక “రిషిత కంప్యూటర్ వర్క్స్” యజమాని కందిమల్ల యుగంధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా షాప్ వద్ద బ్లౌజులు, లాంగ్ ఫ్రాకులు, లెహంగా బ్లౌజులు, అన్ని రకాల మోడల్స్ కంప్యూటర్ లో డిజైన్ చేసి కుట్టబడతాయని పేర్కొన్నారు. ప్రజలు తక్కువ ఖర్చుతో నచ్చిన డిజైన్ ను కుట్టించుకునే సౌకర్యం గల కంప్యూటర్ వర్క్స్ మిషన్ మా వద్ద అందుబాటులో ఉందని చెప్పారు. ఆసక్తి గల మహిళలు, యువతులు, విద్యార్థినులు చౌకైన ధరలకు అనుగుణంగా బ్లౌజులపై అధునాతన డిజైన్ లు కుట్టించుకోవడానికి మా షాప్ ఫోన్ నెంబర్ 9346148490కు సంప్రదించాలని కోరారు.
Spread the love