Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​కమ్మేసిన కారు మబ్బులు

​కమ్మేసిన కారు మబ్బులు

- Advertisement -

కరుణించని వరుణుడు
ఆకాశం కారు మబ్బులతో కమ్ముకుంది.కానీ వాన చినుకుల జాడ కానొస్త లేదు.వర్షాలు కురిసే సమయంలో ఎండలు సుర్రుమంటున్నాయి.పుడమిలో మొలకెత్తిన పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనకు గురవుతున్నా రు.వానలు లేక వాడు ముఖం పడుతున్న పంటలను రైతులు దీనంగా చూడటం తప్ప మరేమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో వర్షాల కోసం అన్నదాతలకు ఆకాశం వైపు ఎదురు చూపులు తప్పడం లేదు.
నవతెలంగాణ కెమెరాకు చిక్కిన దృశ్యాలు (బొమ్మలరామారం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -