- Advertisement -
2014-15 వరకు రూ.64.11 లక్షల కోట్లు ఉన్న అప్పు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశం అప్పు మోడీ సర్కార్ హయాంలో రూ.201.17 కోట్లకు పెరిగింది. సోమవారం లోక్ సభలో ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 12 ఏండ్ల మోడీ ప్రభుత్వం హయాంలో దేశం అప్పు భారీగా పెరిగింది.
ఏడాది అప్పు (లక్షల కోట్లు)
2014-15 రూ. 64.11
2015-16 రూ. 70.98
2016-17 రూ. 74.94
2017-18 రూ. 82.90
2018-19 రూ. 92.52
2019-20 రూ. 105.07
2020-21 రూ. 121.86
2021-22 రూ. 138.66
2022-23 రూ. 156.13
2023-24 రూ. 171.70
2024-25 రూ. 185.95
2025-26 రూ. 201.17
- Advertisement -



