Tuesday, May 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూలీల సంఖ్యను పెంచాలి..నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాలి: ఎంపీడీవో

కూలీల సంఖ్యను పెంచాలి..నిబంధనల ప్రకారం పనులు నిర్వహించాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సీసీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్, మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ..గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచేందుకు అవగాహన కల్పించాలని అన్నారు. అని ప్రదేశంలో కొలతల ప్రకారమే పనులు చేయాలని ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే వాటికి డబ్బులు ఇవ్వడం కుదరదని తెలియజేశారు. అనంతరం కూలీల ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఉపాధి కూలీల ప్రభుత్వం కల్పి స్తున్న సౌకర్యాలని వారికి వివరించారు. త్రాగునీరు కచ్చితంగా ఉంచాలని ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల నీడ లో సేదతిరాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -