- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని మోడీగాం గ్రామంలో శుక్రవారం నర్సరీని పరిశీలించిన ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ ఎంపీడీవో సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి గ్రామ ప్రజలు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



