- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక ఇంటికి ఒకే కనెక్షన్ రూల్ తీసుకొచ్చింది. సప్లై ఉన్నవాళ్లు ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాలని ఇప్పటికే కోరింది. అయితే జూన్ 1 నుంచి అలాంటి వారికి ఆటోమేటిక్‌గా ఎల్పీజీ కనెక్షన్ కట్ కానుంది. వీరు సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసుకోలేరు. ఈమేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు తమ డిజిటల్ డేటాబేస్‌ను అనుసంధానించాయి.
- Advertisement -



