మోడీ క్యాబినెట్..కేంద్ర మంత్రులు వీళ్లే

నవతెలంగాణ-హైదరాబాద్ : మోడీ ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరగనున్న కార్యక్రమంలో మోడీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

కేబినెట్ లిస్టు.!

  • రాజ్ నాథ్ సింగ్
  •  నితిన్ గడ్కరి
  •  శివరాజ్ సింగ్ చౌహాన్
  • ప్రహ్లద్ జోషి
  •  జ్యోతిరాదిత్య సింధియా
  • అర్జున్ రామ్ మేఘవాల్
  •  పీసీ మోహన్
  •  పీయూష్ గోయల్
  •  జితేంద్ర సింగ్
  •  కిరణ్ రిజిజు
  •  అశ్విన్ వైష్ణవ్
  •  మన్సుఖ్ మాండవీయ
  •  ఇంద్రజిత్ సింగ్
  •  అనురాగ్ ఠాకూర్
  •  అమిత్ షా
  •  నిర్మలా సీతారామన్
  •  హర్దీప్ సింగ్ పూరీ
  • అన్నామలై
  •  సర్బానందా సోనోవాల్
  • చిరాగ్ పాశ్వాన్
  • జితన్ రామ్ మాంఝీ
  • అనుప్రియా పాటిల్
  • జయంత్ చౌదరి
  •  HD కుమారస్వామి
  • రాందాస్ అథవాలే
  •  లాలన్ సింగ్
  • ప్రపుల్ పటేల్
  •  ప్రతాప్ రావ్ జాదవ్
  • కిషన్ రెడ్డి
  • బండి సంజయ్
  • రామ్మోహన్ నాయుడు
  • పెమ్మసాని చంద్రశేఖ
  • శ్రీనివాస్ వర్మ
Spread the love