Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంకేదార్‌నాథ్ యాత్రలో ముగ్గురు భక్తులు మృతి

కేదార్‌నాథ్ యాత్రలో ముగ్గురు భక్తులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కేదార్‌నాథ్ యాత్రలో వాతావరణం సరిగా లేకపోవడం, అనారోగ్యం కారణంగా ముగ్గురు భక్తులు మరణించారు. వీరిలో తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన బలగాని బలరాజ్ (49) ఉన్నట్లు సమాచారం. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రభుత్వం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రుద్రప్రయాగ్ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. భక్తులకు వసతి కల్పించారు. వాతావరణం మెరుగుపడ్డాక యాత్ర పునఃప్రారంభమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -