ఎంపీగా బోయినిపల్లిని గెలిపించాలంటూ..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో కరీంనగర్ ఎంపీగా బోయినిపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉపాధి కూలీలను ఓట్లు అభర్థిస్తూ కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు.బీఆర్ఎస్ నాయకుడు నాగారాజు, స్థానిక నాయకులు దేవనబోయిన పోచయ్య,సంతోష్, సురేందర్,నరేందర్,స్వామి,మేకల శ్రీకాంత్,యాదగిరి,రమేష్,శ్రీనివాస్,కల్లూరీ రమేష్, నరేందర్,రామ్మోహన్, కవ్వ ప్రశాంత్, కవ్వ శ్రీనివాస్ రెడ్డి, ఔచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రశ్శించే గొంతుక బోయినిపల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ ఎంపీగా ఓట్లేసి గెలింపించాలని బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు కల్లూరీ రవి ప్రజలను విజ్ఞప్తి చేశారు.బోయినిపల్లి కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేశారని మరింత అభివృద్ధికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా ఎన్నుకోవాలని రవి కోరారు.
Spread the love