జోన్ల వారీగా తాసిల్దార్లు, నాయబ్ తాసిల్దార్లు బదిలీ

నవతెలంగాణ-మోపాల్

నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం నుండి నయాబ్ తాసిల్దార్ లో ఒకే చోట పని చేయడం పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా జోనల్ పరిధిలో గల  తాసిల్దారులను, మరియు నయాబ్ తాసిల్దార్లను శనివారం రోజు బదిలీ చేయడం జరిగింది. నిజామాబాద్ లో పనిచేస్తున్న యాప్ తహసీదాలను కొందరి కామారెడ్డికి మరియు నిర్మల్ కి కరీంనగర్ కి బదిలీ చేయడం జరిగింది.
Spread the love