- Advertisement -
నవతెలంగాణ – వర్ధన్నపేట : వర్ధన్నపేట ఓ పత్రిక జర్నలిస్టు శ్రీరామ్ రమేష్ గుండెపోటుతో మృతిచెందగా ఆ కుటుంబాన్ని జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు పరామర్శించారు. శ్రీరామ్ రామ్ రమేష్ భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టియుడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, టియు డబ్ల్యూ జే హెచ్ 143 రాష్ట్ర కార్యదర్శి చిలుముల్ల సుధాకర్, టీయూడబ్ల్యూజే ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడి పెళ్లి మధు లు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
- Advertisement -



