Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ 

విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాలుగో రోజు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని వి బి జి రామ్ జి సిబ్బంది పెన్డౌన్, షట్ డౌన్ చేపట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నర్సింహా, సీఈఓ నాగభూషణ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -