బండి సంజయ్ ని సన్మానించిన వినయ్ రెడ్డి

నవ తెలంగాణ-ఆర్మూర్
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ను బుధవారం బిజెపి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డి పెర్కిట్ చౌరస్తా వద్ద బుధవారం కలిసి శాలువాతో సన్మానించినారు. జిల్లా కేంద్రంలోని జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసన్న నూతన గృహప్రవేశం కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యలోపీవీఆర్ భవన్ కు వెళ్ళినారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love