Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నతూండ్లలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

చిన్నతూండ్లలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం చిన్నతూండ్ల గ్రామ శివారులో తాటికొండ శ్రీకాంత్ నూతన వాటర్ ప్లాంట్ (దుర్గ వాటర్ ప్లాంట్) ను ఆదివారం చిన్నతుండ్ల గ్రామ సర్పంచ్ గడ్డం క్రాంతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య,ఉప సర్పంచ్ ఆవిర్నేని పురుషోత్తంరావు, వారణాసి హరిప్రసాద్, లింగన్నపేట మురళి, లింగన్నపేట మౌళి, లింగన్నపేట శ్రీధర్, నేరేడుకొమ్మ రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -