- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
ప్రజల సమస్యలను పరిశీలించి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో నవ తెలంగాణ దినపత్రిక ముందుంది. గ్రామాల్లో సమస్యలను ఉన్నది ఉన్నట్టుగా రాసి, అధికారుల దృష్టికి తీసుకెళుతుంది. సమస్యలను పరిష్కరించే దిశగా నవ తెలంగాణ తన వంతు ప్రయత్నం చేయడంలో ప్రత్యేకత చాటుతుంది ఇలానే వాస్తవాలను రాస్తూ ప్రజల మన్నన్నాలు పొందాలి.. ఈ సందర్భంగా నవ తెలంగాణకు, యాజమాన్యానికి 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -



