– తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ హైమవతి
నవతెలంగాణ – పెద్దవంగర: మహిళలు పురుషుల కంటే ఎక్కడా తక్కువ కాదన్న మనోధైర్యంతో ముందుకు సాగాలి. అమ్మాయిల చదువు విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దు. అమ్మాయి విద్యావంతురాలైతే.. భవిష్యత్తు తరాలకు భవితనిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు.