యోకోహామా విస్తరణ

హైదరాబాద్‌: యోకోహామా ఇండియా తన వినియోగదారులకు ప్రపంచ స్థాయి టైర్‌ కొనుగోలు అను భవాన్ని అందించడానికి కరీంనగర్‌లో ఒక ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీన్ని శ్రీ రాజరాజేశ్వర వీల్స్‌ అండ్‌ టైర్స్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Spread the love