బీఆర్ఎస్ పార్టీలో చేరిన సాటాపూర్ యువత..

నవ తెలంగాణ- రెంజల్ :
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కు చెందిన సుమారు 30 మంది యువకులు సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు వికార్ పాష ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు వారు ఆకర్షించి ఈ పార్టీలో చేరాలని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారు రాజు, వెంకటేష్, సోమయ్య, అరుణ్, నరేష్ ,శేఖర్, నాని, గణేష్, శివ, హనుమంతు, వెంకటేష్ , శివ కుమార్, నాగరాజు, ఎం హనుమంతు, శేఖర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్ కే, అహ్మద్, లతా సాయిలు, పిట్ల భూమేష్, శ్రీకాంత్, ఇమ్రాన్, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love