పూల పందిరి

ముఖాల మీద
చల్లని నీళ్ళు చిలకరించి
నిద్ర లేపుతుంది

పూల పాదుకు
నీళ్ళు పొస్తూ
పూలకు ఈ సుకుమారమంతా
ఎక్కడి దనుకునేరు?
పొద్దుటి మంచు తెమ్మర
ప్రకతి చల్లదనం చలువే
మద్యహన్నాలు
ఈ చల్లదనం లభిస్తుందా మీకు ?

లేవండిక లేవండి
ఆరుబయట అలా వ్యాహళ్లికి వెళ్ళి రండి
ఈ పూల బడాయంతా
పొద్దుటి చల్లదనం చలువే
వారసత్వపు నీడే
ప్రకతి పూల పందిరి అనేది

నాన్నల చమట సౌకర్యాలు
సంజీవినీ అమతం.
అమ్మల తేనె పలుకులు
ఉరుకులు, పరుగులతో
దార్లన్నీటికి ప్రణమిల్లి రండి మీకు
ఆరోగ్య సౌభాగ్యం . – హనీఫ్‌ సయ్యద్‌

Spread the love