- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున 3గంటలకు తుది శ్వాస విడిచారు.
- Advertisement -



