1994- 95 పదవ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – జుక్కల్
1994 -95 వ బ్యాచ్ కు సంభందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జుక్కల్ కేంద్రంలోని పాఠశాలలో నిర్వహించుకోవడం జర్గింది. ఈ సంధర్భంగా విద్యను నెర్పిన ఉపాద్యాయులను వరకూమార్, వేణు గోపాల్, రాజేశ్వర్, ప్రత్యేకంగా ఆహవ్వనించి శాలువాలతో సన్మానించి వారి పాద పూజలు చేసి ఆశీర్వచనాలు పొందారు. పూర్వ విద్యార్థుల ఒకే చోట కలిసి పిల్ల పాపలతో కలిసి రావడంతో ఒకరికోకరు గత స్మృతులను చర్చించుకోవడం, సాదక బాదలను తెలుసుకోవడం, వివిధ హోదాలో ఉన్న వారందరు తమ ఉద్యోగ రిత్య జీవితం ఎలాఉన్నాయి, వ్యాపారస్తులగా స్థిరపడ్డవారు, రైతుగా మారిన వారి అనుభవాలను ఒకరికోకరు తెలుసుకొని సరదాగా గడిపారు. పసందైన విందును ఎర్పాటు చేసి అరగించారు. ఉపాద్యాయులతో కలిసి ఆటపాటలతో ఆహ్లదంగా పిల్లపాపలతో గడిపారు, ఒకరికోకరు సన్మానించుకోవడం జర్గింది, చివరకు విడిపోతు కన్నీటి పర్యియాంతం మయ్యారు. మళ్లి ఎప్పుడు కలుస్తామేా నని బారంగా ముగించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు జిల్లాపరిషత్ హెచ్ఎం బస్వంత్ సార్, కార్యక్రమం సూపర్ వైజింగ్ చేసి అందరిని ఒకేవేదికపైన సమ్మేళనం ఏర్పాట్లు చేసిన ఒకతాటీపైన తెచ్చిన మాదప్పా, అజార్, లక్ష్మన్, దామేాదర్, బస్వరాజ్, స్వరూప, అర్చన, ఆభినందించారు , ధనలక్ష్మీ, శోభ తదితరులు పాల్గోన్నారు.

Spread the love