Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లారం యూత్ అధ్యక్షుడుగా రవి సాగర్ ఎన్నిక

మల్లారం యూత్ అధ్యక్షుడుగా రవి సాగర్ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలం మల్లారం గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని సోమవారం నియామకం చేసినట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడుగా కల్వల రవి సాగర్, ఉపాధ్యక్షులుగా కటకం ప్రదీప్, చాట్లపల్లి సురేష్ , ప్రధాన కార్యదర్శిగా మేకల హరిక్రిష్ణ, కార్యదర్శిగా మంత్రి దేవేందర్, కోశాధికారిగా తోట నవీన్, అధికారప్రతినిదిగా రెవెళ్లి రత్నాకర్, ప్రచార కమిటీ కన్వీనర్ మంత్రి రాజేష్ తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్, ప్రకాష్ రావు, రూపేస్ రావు,లింగన్నపేట మురళి, శ్రీదర్, నెరేడుకొమ్మ రాజేశ్వర్ రావు, రెవెళ్లి లగయ్య, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -