Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సైని సన్మానించి బీఆర్ఎస్ నాయకులు 

ఎస్సైని సన్మానించి బీఆర్ఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర: పెద్దవంగర నూతన ఎస్సైగా చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కనుకుంట్ల వెంకన్న, వేముల రఘు, గుగులోత్ పటేల్ నాయక్,‌ ఆరుట్ల వెంకట్ రెడ్డి, ఎర్ర వెంకన్న, ఆంగోత్ శంకర్, అనపురం రాజు గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -