- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ఎస్ జి ఎఫ్ ఉమ్మడి జిల్లాల అండర్ 14 కరాటే బాలుర విభాగంలో టోర్నమెంట్ ఎంపికలో పాల్వంచ మండలం పాల్వంచ మర్రి వద్ద గల ఆర్ ఆర్ హై స్కూల్ విద్యార్థి సాయి అశ్విత్ స్టేట్ ఇంతకయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధానఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, రామ్ రెడ్డిలు విద్యార్థికి అభినందనలు తెలిపారు.
- Advertisement -



