- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ ఎంపిడిఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతికుమార్ ను మంగళవారం మండల బిజేపీ పార్టీ అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగాధరీ సమ్మయ్య ,ఉపాధ్యక్షులు అంగజాల రాకేష్, రాళ్ళబండి ప్రశాంత్ పాల్గొన్నారు.
- Advertisement -



