- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రమైన తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ముద్రవేని సురేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం,దీపోస్చవం కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆలయ ఆర్షకులు సంతోష్ నిర్వహించారు. ఆలయంలో పూలు,ద్విపాలతో కాక డా హారతులు,అభిషేకాలు నిర్వహించారు.ఆధ్యాత్మికతో ప్రశాంతత ఉంటుందని,ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
- Advertisement -



