Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సన్మానం...

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సన్మానం…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేసిన వారిని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సన్మానించడం జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు కోరారు. డిసెంబర్  లో హైదరబాద్ లో జరగనున్న  రాష్ట్ర స్థాయి  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున పైన తెలుపబడిన దివ్యాంగ  వ్యక్తులలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారిని సన్మానించుటకు నిర్ణయించారు.  ఆసక్తి అర్హత గల దివ్యాంగుల నుండి  దివ్యాంగుల సంక్షేమం కోసం కృషిచేసిన వ్యక్తులు / సంస్థల నుండి   తేదీ 19.11.2025  లోపు  అన్నివివరాలతో ఆన్లైన్ వెబ్సైట్  www.wdsc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసి అట్టి దరఖాస్తు ఫారంలను జిల్లా సంక్షేమ అధికారి  కార్యాలయంలో  సంప్రదించాలని  కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -