- Advertisement -
నవతెలంగాణ-రామగిరి: రామగిరి మండలం ఆదివారం పేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముత్తారం మండలం ఫాక్స్ చైర్మన్ అల్లారి యాదగిరి రావు, వైస్ చైర్మన్ ఎలువాక కొమురయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమoలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు మైదం వరప్రసాద్, గ్రామ రైతులు హమాలీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



