- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో మధ్యాహ్నం 12 గంటలకు గ్రామీణ వైద్యుల సర్వసభ్య సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశాన్ని మండలంలోని అన్ని గ్రామాల గ్రామీణ వైద్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు కుక్కడపు అశోక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హన్మకొండ ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి వైద్యులచే పలు వ్యాధులు, నివారణ, జాగ్రత్తలు తదితర అంశాలపై సెమినార్ నిర్వహిస్తున్నగా తెలిపారు.
- Advertisement -



