Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూపాలపల్లి కోర్టులో 15న లోక్ అదాలత్

భూపాలపల్లి కోర్టులో 15న లోక్ అదాలత్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి కోర్టులో ఈనెల 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేయదగిన కేసులు,కుటుంబ తగదాలు,బ్యాంకు లావాదేవీలు,చెక్ బౌన్స్ కేసులు పరిష్కారమవుతయాని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -