Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి పొన్నం ప్రభాకర్ మేనల్లుడి వివాహానికి హాజరైన షబ్బీర్ అలీ 

మంత్రి పొన్నం ప్రభాకర్ మేనల్లుడి వివాహానికి హాజరైన షబ్బీర్ అలీ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలమ కన్వెన్షన్ హలులో అడ్వకేట్ రాజగోపాల్ గౌడ్  కుమార్తె, మంత్రి పొన్నం ప్రభాకర్  మేనల్లుడు వివాహంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ  పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఏఎస్పీ చైతన్య రెడ్డి, కామారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, దోమకొండ మాజి జెడ్పిటిసి తిరుమల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -