Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక అందజేత

సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు సప్త హారతి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆహ్వాన పత్రిక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  గురువారం ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మార్కెట్ యార్డ్ చైర్మన్ , పట్టణ అధ్యక్షులు సాయి బాబా గౌడ్ ,ఉత్వవ కమిటీ సభ్యులు జిమ్మి రవి,భారత్ గ్యాస్ సుమన్,రామ గౌడ్,చరణ్ రెడ్డి ,ప్రశాంత్,శ్రీనివాస్,సతీష్,బట్టు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -