- Advertisement -
• క్రమశిక్షణ చర్యల కోసం హెచ్ఎం కు ఆదేశాలు
నవతెలంగాణ -పెద్దవంగర
మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా విద్యాశాఖాధికారి దక్షిణామూర్తి ఆరా తీశారు. సెలవులో ఉన్న ఉపాధ్యాయులు అందరూ సోమవారం వివరణ ఇవ్వాలని, సీసీఏ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యల కోసం ప్రధానోపాధ్యాయుడిని డీఈవో ఆదేశించారు.
- Advertisement -



