నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో పిఏస్‌సిఎస్ బ్యాంక్ ఆవరణలో, ఫార్మర్ ఆగ్రో మార్ట్ భవన నిర్మాణ పనులకి, శంకుస్థాపనకు కార్యక్రమానికి,ముఖ్య అతిథిగ ,ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల పి స్ సి ఎస్ బ్యాంక్ చైర్మన్, మొగులగాని మల్లేష్ గౌడ్, వైస్ చైర్మన్, చింతకింది, చంద్రకళ మురహరి,ఆలేరు మున్సిపల్ చైర్మన్ వ స్పరి శంకరయ్య , ఆలేరు బి ఆర్ ఎస్ పార్టీ, మండల, పట్టణ , అధ్యక్షులు ,గంగుల శ్రీనివాస్ , పుట్ట మల్లేష్ , బ్యాంక్ డైరెక్టర్లు, కట్టెగొమ్ముల. విద్యాసాగర్ రెడ్డి, గవ్వల నరసింహులు, బిసా. కష్ణంరాజు, బైరపాక లక్ష్మి, ఆలేరు మున్సిపల్ 3 వార్డు కౌన్సిలర్ బేతి రాములు, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ బింగి లావణ్య రవి, మాజీ ఎంపీపీ, కాసగళ్ళ అనసూర్య, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బిదాని బాలరాజు, యువజన నాయకులు బీజని మధు కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దుర్గేష్ పాల్గొన్నారు.