- Advertisement -
బదిలీ అయిన విజయ్ క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం సైంటిస్ట్ అండ్ హెడ్ గా మజ్జిగ శ్రీనివాస్ బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహించిన విజయ్ క్రిష్ణ నల్గొండ జిల్లా కొండమల్లేల ఉద్యాన పరిశోధనా కేంద్రం సైంటిస్ట్ గా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న మజ్జిగ శ్రీనివాస్ అశ్వారావుపేట బదిలీ పై వచ్చారు. దీంతో శ్రీనివాస్ విధులు అప్పగించిన విజయం క్రిష్ణ ఇక్కడ నుండి రిలీవ్ అయ్యారు.
- Advertisement -



