పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన వారిని సన్మానించిన లైబ్రేరియన్

నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సన్నద్ధంఅయినాగాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధగ్రామాల విద్యార్థిని విద్యార్థులు ఇటీవలప్రభుత్వంవిడుదలచేసిన పోలిస్ కానిస్టేబుల్ 20మందిఅభ్యర్థులుకష్టపడి ఉద్యోగులుసాధించారు ఈ సందర్భంగా గాంధాలయం లైబ్రేరియన్ శ్రీనివాస్ కానిస్టేబుల్ ఉద్యోగలు సాధించిన అభ్యర్థులను శాలువాతో సన్మానించారు అభ్యర్థులను 9 వార్డు సభ్యులు నితిన్ అభినందించారు.

Spread the love