అయ్యో టమాటా…పరిస్థితి తలకిందులు

నవతెలంగాణ-గాంధారి : గత మూడు నాలుగు నెలల క్రితం కిలో టమాటా 200,300 పలికిన టమాటా ధర నేడు కిలో టమాట పది రూపాయలు కూడా పలకకపోవడంతో కొనేవారు లేకపోవడంతో నిన్న ఆదివారం  సంతలో టమోటా ను పారబోసి వెళ్లిపోయిన రైతులు.

Spread the love